ఆటగదరా!(పాట)

ఆటగదరా!(పాట)
****************
ఆటగద
కవివరా!
ఆటగద
    నీకు
ఆటగద
కవివరా
అక్షరాల
 తొనీకు 
ఆటగదరా!
అక్షరాల తో
ఆడి పాటవై
 ప్రవహించి
 పల్లవి తొ
 ప్రజలనే
 ఉర్రూత
 లూగించ
 ఆటగద
 కవివరా
 ఆటగదరా!!
 ఆది శంకరు
  నిన్ను 
 ఆవహించగ
       నీవు
  ఆటాడుకొందువూ
    ఆటగదరా
         కవీ
     ఆటగదరా!!
            .....
   ---యెనిశెట్టి గంగా ప్రసాద్.

Nav.16, 2018.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!