ఆర్టీసీ.....!(ఉద్యమ గీతం)-2

ఆర్టీసీ....!(ఉద్యమ గీతం)--2
************************

ముందుతరాలకు మార్గదర్శివై 
ముందుకు నడువర సోదరా!
మునుముందుకు నడువర సోదరా!  తరతరాలుగా నినుతలచెడు రీతిగ సాగరా!
ఐకమత్యముతొ ఒక్కటయ్యితే
నీదే విజయమని యెంచరా!
నిజాయితీ గా ముందుకు నడువు
నీతీ నియమం వీడకయుండూ
నిరసనతెలుపగ అనుమతెందుకూ
అవనిలొ అందరి హక్కూ!
హింసా మార్గం వద్దూ!
అహింసా మార్గమున నడువూ!
విజయం నీదే నీదే!

            --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)