రాజకీయాలు!(కవిత)
రాజకీయాలు!
************
తొలి రాజకీయాలు
మానవత్వపు
పలకరింపులు!!
.....
మలి రాజకీయాలు
మాలిన్యపు
విరిజల్లులు!!
.....
కుల రాజకీయాలు
ఓటు బ్యాంకు
నిలయాలు!!
.....
ధన రాజకీయాలు
దరిద్రానికి
రహదారులు!!
.....
మతం ఉచ్చులు
మానవత్వపు
సమాధులు!!
.....
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి