ఆర్టీసీ ఉద్యమ కవిత
గుప్పెడు వనరులతో
గంపెడు సమస్యలు
కోరి తెచ్చుకున్న పాపం
పదవి పిచ్చి తగిలించిన శాపం!
మిగులు బోయి అప్పు వచ్చె
తీర్చే దా చచ్చేదా
ఉన్నన్నాల్లు ఊడ్చేద్దాం
తెచ్చేది మనం
తీర్చేది మరొకడు
చేసిన సాయం మరువని ప్రజలు
విగ్రహాల తో సన్మానం
తరగని అప్పును తీర్చమంటే
తలా పిడికెడు శాపాలే!!
*********
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి