పున్నమి రేయి ముచ్చట్లు!(కవిత)

పున్నమి రేయి ముచ్చట్లు!
***********************
పున్నమి రేయి ముచ్చట్లు
మన ఎన్నీలముచ్చట్లు
కవులందరు గూడితే
తె.ర.వే. కవుల చప్పట్లు!!

ఏమూలనడిగిన గాని
ఏ చంద్రునడిగిన గాని
కాలేజి గోడలనైన
ఈముచ్చటే విరిబోణి!!

ముచ్చట్లు మొదలయ్యి
వత్సరం గడిచెనోయి
వార్షిక సంచికనే
వెలుగు కు తెచ్చెనోయి!!

పుస్తకాల ముచ్చట్లు
మస్తకాల పనిముట్లు
విద్యార్థుల స్పందనలే
తె.ర.వేకభినంధనలు
            *****
             --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)