బంగారు తెలంగాణ!(కవిత)
బంగారు తెలంగాణ!
******************
తెలంగాణ మాగాణిలొ తెనుగు పూలు పూస్తున్నయ్
తెలుగు వెలుగుల జిగి బిగి పలుకుల తెలంగాణ
నా కోటిరత్నాల జాణ, బంగారు తెలంగాణకు
బాటలు రూపు దిద్దుకుంటున్నది!
బడ్జెట్టుకు లోటు లేకుండగ ,ప్రజామోదక పథకాలు
బారులు తీరి కూర్చున్నయ్!
అవి ఫలించి, అర్హులైన ప్రజలచెంత జేరితే
బంగరు తెలంగాణకు బాట రూపు దిద్దుకున్నట్టె!
*******
--------యెనిశెట్టి గంగా ప్రసాద్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి