పదవీ వ్యామోహం పరవల్లు తొక్కుతోంటే
ప్రతి పక్షం వహించి విమర్శిస్తూ నే ఉంటం
పరిష్కారం చెప్పకుండా బాధితుల పరామర్శిస్తూ నే ఉంటం
వ్యాసాలు పుంఖానుపుంఖాలుగా వ్రాస్తూనే ఉంటం
వర్గవిభజనకు మార్గాలు వెదుకుతూనే ఉంటం
సమన్వయాన్ని సమాధి చేస్తూనే ఉంటం
అందుకే ప్రభుత్వం ఫేలయితే ప్రజలూ ఫేలయినట్టే!!
                     ******

             --------యెనిశెట్టి గంగా ప్రసాద్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విమర్శకుడు!(కవిత)

మధురమైన జ్ఞాపకం!

ఆటగదరా!(పాట)